Used to usage

 
used to
 modal verb
/ˈjuːst tə/, before vowels and finally
 /ˈjuːst tu/
1.      used to say that something happened continuously or frequently during a period in the past.
(గతంలో కొంతకాలంగా ఒక పని నిరంతరం లేదా తరచుగా జరుగుతూ ఉండేది అని చెప్పడానికి)
o   I used to live in London.
o   నేను లండన్ లో నివసించే వాడిని.
o   That's what my father always used to say.
o   మా నాన్న కూడా ఎప్పుడూ అదే చెప్తూ ఉండేవారు
o   I didn't use to like him much when we were at school.
o   మేము పాఠశాలలో చదివే రోజుల్లో నేను అతన్ని అంతగా ఇష్టపడే వాడిని కాదు
o   Didn't you use to have long hair?
o   నీకు పొడవాటి జుట్టు ఉండేది కదా
o   I used to think that it would be a great idea to live there.
o   అక్కడ నివసించడం ఒక గొప్ప ఆలోచన అని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి
o   We used to go sailing on the lake in summer.
o    వేసవిలో  మేము  సరస్సులో పడవ ప్రయాణానికి వెళ్తూ ఉండేవాళ్ళము.
o   She used to work for a large insurance company.
o   ఆమె ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లో పనిచేస్తూ ఉండేది
o   I used to play a lot of football.
o   నేను ఫుట్బాల్ ఎక్కువగా ఆడుతూ ఉండేవాణ్ణి

Comments

Popular posts from this blog

R-22-jntuh-English for Skill Enhancement - semester model question paper

Unit -III ESSAY -LESSONS FROM ONLINE LEARNING

Assignment -I &II