NTA-NET- GENERAL&ENGLISH-PAPER-II-SYLLABUS- in Telugu

 

Subject: GENERAL PAPER ON TEACHING & RESEARCH APTITUDE

Code No. : 00                                                                                                 PAPER-I

Ø The main objective is to assess the teaching and research capabilities of the candidates.

  •  అభ్యర్థుల బోధన మరియు పరిశోధన సామర్థ్యాలను అంచనా వేయటమే ప్రధాన లక్ష్యం.  

Ø The test aims at assessing the teaching and research aptitude as well.  

  • అభ్యర్థుల బోధన మరియు పరిశోధన నికష ను  అంచనా వేయడం.  

Ø Candidates are expected to possess and exhibit cognitive abilities, which include comprehension, analysis, evaluation, understanding the structure of arguments, deductive and inductive reasoning.

  •  అభ్యర్థులు అవగాహనా, విశ్లషణమూల్యాంకన, వాదననిర్మాణాల , నిగమిత మరియు ఆగామిత జ్ఞానం ను కలిగి ఉన్నారో లేదో   చూడడం

Ø The candidates are also expected to have a general awareness about teaching and learning processes in the higher education system.

  • అభ్యర్థులు ఉన్నత విద్యా  బోధనా మరియు అభ్యసన ప్రక్రియలకి సంబంధించిన జ్ఞానం ను కలిగి ఉన్నారో లేదో   చూడడం.                             

  Ø Further, they should be aware of interaction between people, environment, natural resources and their impact on the quality of life.

  • ఇంకా ఇతరులతో మెలిగే సామర్థ్యం, వాతావరణం మరియు సహజ వనరులు మరియు జీవన ప్రమాణాల మీద వాటి ప్రభావం వంటి విషయాలకు  సంబంధించిన అవగాహనా జ్ఞానాన్ని కూడా చూస్తుంది

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Unit-I: Teaching Aptitude

భోధన అభిరుచి / నికష 

 

  •   Teaching: Concept, Objectives, Levels of teaching (Memory, Understanding and Reflective), Characteristics and basic requirements. 

·         బోధన: భావన, లక్ష్యాలు, బోధనా స్థాయిలు(జ్ఞప్తిస్థాయి, అవగాహనా స్థాయి మరియు పర్యాలోచస్థాయి) , లక్షణాలు మరియు ప్రాథమిక అవసరాలు

  •  Learner’s characteristics: Characteristics of adolescent and adult learners (Academic, Social, Emotional and Cognitive), Individual differences.

·         అభ్యసకుని లక్షణాలు: కౌమార మరియు పెద్దల లక్షణాలు( విద్య, సాంఘిక, భావోద్వేగ మరియు అవగాహన) వ్యక్తి బేధాలు.

  •  Factors affecting teaching related to: Teacher, Learner, Support material, Instructional facilities, Learning environment and Institution.

·         బోధనను ప్రభావం చేసే కారకాలు : ఉపాద్యాయుడు, అభ్యసకుడు, బోధనా సామాగ్రి , సూచన సదుపాయాలు, అభ్యసన వాతావరణం మరియు సంస్థ.

  •   Methods of teaching in Institutions of higher learning: Teacher centred vs. Learner centred methods; Off-line vs. On-line methods (Swayam, Swayamprabha, MOOCs etc.).

·         ఉన్నత విద్య సంస్థల్లో బోధనా పద్ధతులు : ఉపాధ్యాయ కేంద్రిత vs  అబ్యాసక కేంద్రిత పద్ధతులు; ఆఫ్ లైన్ , ఆన్ లైన్ పద్ధతులు (   స్వయం , స్వయం ప్రభ , mooc etc ) 

  •  Teaching Support System: Traditional, Modern and ICT based.

·         బోధన మద్దతు సరని : సాంప్రదాయక, ఆధునిక, మరియు ICT ఆధారిత 

  •   Evaluation Systems: Elements and Types of evaluation, Evaluation in Choice Based Credit System in Higher education, Computer based testing, Innovations in evaluation systems.

·         మూల్యాంక మార్గాలు : మూలకాలు మరియు మూల్యాంకన  రకాలు , ఉన్నత విద్య CBCS లో మూల్యాంకనము  , కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానము , మూల్యాంకన పద్దతులలో ఆవిష్కరణలు.

 

 

Unit-II Research Aptitude 

           పరిశోధన నికష/అభిరుచి

 

·           Research: Meaning, Types, and Characteristics, Positivism and Post positivist approach to research.

·         పరిశోధన : అర్ధము , రకాలు మరియు లక్షణాలు , రూడివాదం మరియు పరిశోధన పట్ల  రూఢి వాద పిమ్మట  ధోరణి

 

 

  •   Methods of Research: Experimental, Descriptive, Historical, Qualitative and Quantitative methods.  Steps of Research.

·         పరిశోధన పద్ధతులు : ప్రయోగాత్మక, వివరణాత్మక, చారిత్రాత్మక, గుణాత్మక మరియు పరిమాణాత్మక పద్ధతులు , పరిశోధన దశలు.



  •    Thesis and Article writing: Format and styles of referencing.

·         వితర్కనీయ విషయము మరియు వ్యాస రచనఆకృతి మరియు ప్రస్తావన శైలులు



  •    Application of ICT in research.

·         పరిశోధనలో ICT అనువర్తన

 

  •              Research ethics.

·         పరిశోధన నైతికథలు

 

 

Unit-III Comprehension

అవగాహన

 

·           A passage of text is given. Questions are asked from the passage to be answered.

పాఠ్యముషాలు చదివి ప్రశ్నలకు సమాధానములు  ఇచ్చుట.

 

 

Unit-IV Communication

సమాచారం

 

·          Communication: Meaning, types and characteristics of communication.

·         సమాచారం: అర్ధము , రకాలు మరియు సమాచార  లక్షణాలు 

·            Effective communication: Verbal and Non-verbal, Inter-Cultural and group.

·         ప్రభావవంతమైన సమాచారము: శబ్ద మరియు శబ్ద రహిత, సంస్కృతి కాంతర  మరియు సమూహ సమాచారోత్పత్తి  

·          Communications, Classroom communication.

·         సంభాషణ, తరగతి గది సంభాషణ

·          Barriers to effective communication.

ప్రభావవంత సమాచారోత్పత్తికి గల అడ్డంకులు 

·          Mass-Media and Society.

విస్తార సమాచార మాధ్యమాలు మరియు సమాజం 

 

 

Unit-V Mathematical Reasoning and Aptitude

 

·          Types of reasoning.

·         వివిధ యుక్తులు 



·           Number series, Letter series, Codes and Relationships.

సంఖ్య శ్రేణి , అక్షర శ్రేణి , సంకేతాలు మరియు సంబంధాలు

 

·           Mathematical Aptitude (Fraction, Time & Distance, Ratio, Proportion and Percentage, Profit and Loss, Interest and Discounting, Averages etc.).

గణిత నికష ( భిన్నాలు, సమయం & దూరం , నిష్పత్తి, రాశుల మధ్య సంబంధం, శాతాలు, లాభ నష్టాలు , వడ్డి  మరియు సరాసరి, సగటు 

 

 Unit-VI Logical Reasoning

 తార్కిక యుక్తి

 

·          Understanding the structure of arguments: argument forms, structure of categorical propositions, Mood and Figure, Formal and Informal fallacies, Uses of language, Connotations and denotations of terms, Classical square of opposition.

వాదనల నిర్మాణాలను అర్థంచేసుకోవడం: వాదనల రూపాలు , వివిధ ప్రతిపాదనలను అర్థం చేసుకోవడం , మనస్థితి మరియు స్వరూపము, అధికారిక మరియు అనధికారిక తప్పుడు, భాష ఉపయోగాలుఉల్లేఖన మరియు సూచిక నిబందనలు, సాంప్రదాయక  వ్యతిరేకత  చతురస్రము 

 

 

·          Evaluating and distinguishing deductive and inductive reasoning.

·         నిగమ మరియు ఆగమ యుక్తి లను మూల్యాంకనం మరియు భేధాలని చూచుట  

 

 

·          Analogies.

·         సారూప్యతలు

 

 

·           Venn diagram: Simple and multiple use for establishing validity of arguments.

వెన్ చిత్రాలువాదనల చెల్లుబాటును స్థాపించుటకు సాధారణ మరియు బహుళ వినియోగము



·          Indian Logic: Means of knowledge.

భారతీయ తర్క శాస్త్రము : జ్ఞాన వనరులు.

 

·          Pramanas: Pratyaksha (Perception), Anumana (Inference), Upamana· (Comparison), Shabda (Verbal testimony), Arthapatti (Implication) and Anupalabddhi (Non-apprehension).  Structure and kinds of Anumana (inference), Vyapti (invariable relation),· Hetvabhasas (fallacies of inference).

నిరూపణలు/సాక్షాలు: అవగాహనఅనుమితిపోలిక, శబ్ద సాక్షంఊహభావము, గ్రాహ్యత లేకపోవటం, అనుమితి రకాలు మరియు నిర్మాణాలు , మార్పు రహిత సంబంధం, తప్పుడు అనుమితిలు

 

 

 Unit-VII Data Interpretation

సమాచార అవగాహన

 

·          Sources, acquisition and classification of Data.

సమాచార వనరులు , సేకరణ మరియు వర్గీకరణ

 

·          Quantitative and Qualitative Data.

గుణాత్మక మరియు పరిమాణాత్మక సమాచారం 

 

 

 

·           Graphical representation (Bar-chart, Histograms, Pie-chart, Table-chart· and Line-chart) and mapping of Data.

వివిధ చిత్రాలు పట్టికలు రేఖ పటాల ద్వారా సమాచారాన్ని చూపుట 

 

·          Data Interpretation.

సమాచార అవగాహన

 

 

·          Data and Governance.

సమాచార పాలన 

 

 Unit-VIII Information and Communication Technology (ICT)

సమాచారం మరియు సంభాషణ సాంకేతికత 



·           ICT: General abbreviations and terminology.

ICT : సాధారణసంక్షిప్త రూపాలు మరియు పదజాలం 

·           Basics of Internet, Intranet, E-mail, Audio and Video-conferencing.

అంతర్జాల మౌలిక జ్ఞానం, - మెయిలు , దృశ్య మరియు శ్రావణ సంభాషణ

·          Digital initiatives in higher education.

డిజిటల్ కార్యక్రమాలు - ఉన్నత విద్య

 

·           ICT and Governance.

ICT మరియు పాలన

 

 

 Unit-IX People, Development and Environment

                ప్రజలు, అభివృద్ధి, మరియు వాతావరణం

 

·          People  Development and environment: Millennium development and Sustainable development goals.

                      ప్రజలు, అభివృద్ధి, మరియు పర్యావరణ: సహస్రాబ్ది మరియు సహనీయ           అభివృద్ధి లక్ష్యాలు.

 

 

·          Human and environment interaction: Anthropogenic activities and their impacts on the environment.

మానవ మరియు పర్యావరణ నం సాహచర్యం : మానవీయ కార్యకలాపాలు మరియు పర్యావరణం పై వాటి ప్రభావం 

 

 

·           Environmental issues: Local, Regional and Global; Air pollution, Water· pollution, Soil pollution, Noise pollution, Waste (solid, liquid, biomedical, hazardous, electronic), Climate change and its Socio-Economic and Political dimensions.

 పర్యావరణ సమస్యలుస్థానిక, ప్రాంతీయ, మరియు భౌగోళిక, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, శబ్ద కాలుష్యం, వ్యర్ధాలు ( ఘన, ద్రవ, జీవ, వైద్య, విద్యుత్ సంబంధిత హానికారకాలు ), వాతావరణ మార్పు దాని సాంఘిక-ఆర్థిక- మరియు రాజకీయ ప్రమాణాలు 

 

·           Impacts of pollutants on human health.

మనవారోగ్యం మీద కాలుష్యకారకాల ప్రభావం 

 

 

·          Natural and energy resources: Solar, Wind, Soil, Hydro, Geothermal, Biomass, Nuclear and Forests.

సహజ మరియు ఇతర శక్తి వనరులు: సౌర , పవన , మృత్తికా , జల , భూతాపం, జీవ ఇంధన, అణుకేంద్రం మరియు అడవులు 

 

·          Natural hazards and disasters: Mitigation strategies.

సహజ ప్రమాదాలు మరియు వైపరీత్యాలుఉపశమన చర్యలు 

 

 

·          Environmental Protection Act (1986), National Action Plan on Climate· Change, International agreements/efforts -Montreal Protocol, Rio Summit, Convention on Biodiversity, Kyoto Protocol, Paris Agreement, International Solar Alliance.

ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ (1986), వాతావరణంపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక, మార్పు, అంతర్జాతీయ ఒప్పందాలు / ప్రయత్నాలు -మాంట్రియల్ ప్రోటోకాల్, రియో ​​సమ్మిట్, జీవవైవిధ్యంపై సమావేశం, క్యోటో ప్రోటోకాల్, పారిస్ ఒప్పందం, అంతర్జాతీయ సౌర కూటమి.

 

 

 

Unit-X Higher Education System

ఉన్నత విద్యా వ్యవస్థ

 

 

·          Institutions of higher learning and education in ancient India.

·         ప్రాచీన భారతదేశంలో ఉన్నత అభ్యాసం మరియు విద్య యొక్క సంస్థలు.



·           Evolution of higher learning and research in Post Independence India.

·         స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఉన్నత అభ్యాసం మరియు పరిశోధన యొక్క పరిణామం.

 

 

·          Oriental, Conventional and Non-conventional learning programmes in India.

భారతదేశంలో ఓరియంటల్, కన్వెన్షనల్ మరియు సాంప్రదాయేతర అభ్యాస పథకాలు 

 

·           Professional, Technical and Skill Based education.

 

 వృత్తి, సాంకేతిక మరియు నైపుణ్య ఆధారిత విద్య.



·           Value education and environmental education.

 విలువ విద్య మరియు పర్యావరణ విద్య.



  •   Policies, Governance, and Administration.

విధానాలు, పాలన మరియు పరిపాలన.

 

 

 

 NOTE:

(i)                 Five questions each carrying 2 marks are to be set from each Module.

(ii)                Whenever graphical/pictorial question(s) are set for sighted candidates, a passage followed by equal number of questions and weightage is set for visually impaired candidates.

 

Comments

Popular posts from this blog

R-22-jntuh-English for Skill Enhancement - semester model question paper

Unit -III ESSAY -LESSONS FROM ONLINE LEARNING

Assignment -I &II