Syllable structure in Telugu words
What is a syllable?
A syllable is the combination of
elementary sounds containing only one vowel sound.
ఒక పదములో అచ్చుతో కూడిన (పలుకఁదగిన) స్వర సముదాయమును లేదా పలుకగల్గిన ఒకే అచ్చు శబ్దమునైన ( ఒకే అచ్చుఅ (అమ్మ అనే పదములోని మొదటి
syllable ) గాని, లేదా ఒక అచ్చు మరియు హళ్లు /లు కల్గియున్న స్వరసముదాయము మ్మ మ్+మ్+అ (అమ్మ అనే పదములో రెండవ syllable) syllable అని అంటాము.
ఒక పదములో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ
syllables ఉంటాయి.
ఓయ్ , ఏయ్ ,పో , రా లాంటి పదాలను ఒకేఒక syllable గల పదాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
అమ్మ, కాలము ,అదృష్టము, ఖచ్చితత్వము ,దేవాలయములు లాంటి పదాలను ఒకటి కంటే ఎక్కువ syllables గల పదాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
Syllabification
విక్రమ్ అనే పదము ని syllables గ విడగొడదాం.
వి = వ్ + ఇ = c-v ----- 1
క్ర = క్ + ర్ + అ = c - c - v ------2
మ్ = మ్ = c
----------3
1 మరియు 2 మాత్రమే syllables అవుతాయి . కానీ vowel సౌండ్ లేనoదువల్ల 3 syllable కాలేదు. కావున మ్ అనే శబ్దము కూడా రెండవ syllable (క్ర ) లో భాగమై(క్రం/మ్) ఉంటుంది.
తెలుగులో ఉన్నమరి కొన్ని పదాలలోని Syllables structure చూద్దాం.
A . ప్రాస అనే పదములో రెండు syllables ఉన్నాయి .
1. ప్రా = ప్ + ర్ + ఆ . the syllable structure is...
c
- c - v ---------------------------------------------------
1
2. స
= స్ + అ . the syllable structure is...
c
- v ---------------------------------------------------------2
B . వర్జ్యము అనే పదములో రెండవ syllable structure చూద్దాము.
ర్జ్య = ర్ + జ్ + య్+ అ the syllable structure is...
c
- c - c - v -------------------------------------------3
C. అమ్మ అనే పదము లోని మొదటి syllable structure చూద్దాము.
అ
= అ the syllable structure is...
v
---------------------------------------------4
పై ఉదాహరణల ద్వారా మనము, తెలుగు భాషలోని syllable structure లో
vowel కి ముందు మాత్రమే consonants(see A & B) ఉండడం గమనించాము.
కేవలము ఒకే vowel (see C ) ఉండడం కూడా గమనించాము.
D . ఇపుడు పై వాక్యంలో ని ఉండడం అనే పదములో చివరి syllable
structure ని చూద్దాం.
డం = డ్ + అ + o/మ్ the syllable structure
is...
c - v - c ( అచ్చుతో మొదలై న కారము తో అనంతమయిన sylllable ) --------5
E . ఓయ్ అనే పదము లో ఒకే syllable ఉంటుంది. ఆ sylllable stucture ని చూద్దాం.
ఓయ్ = ఓ + య్ the syllable structure is...
v - c
-----------------------------------------------6
పై ఉదాహరణల ద్వారా మనము, తెలుగు భాషలోని sylllable stucture లో
vowel కి తర్వాత కూడా ఒక consonant( see D & E) ఉండడం గమనించాము.
పై sylllable stuctures ( 1,2,3,4,5,6) ద్వారా తెలుగు భాషలోని syllable కూడా ఒకే ఒక అచ్చు లేదా అచ్చుతో పాటుగా హల్లుల సముదాయంగా ఉంటుందని తెలుసుకోవచ్చు.
అంతే కాకుండా vowel కి ముందు వచ్చేహళ్లు శబ్దాల సంఖ్య minimum 0 నుండి maximum 3 గ , మరియు vowel తరువాత వచ్చేహళ్లు శబ్దాల సంఖ్య minimum 0 నుండి maximum 1 గ ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment