Syllable-syllabification
What is a syllable?
A syllable is the combination of elementary sounds containing only one vowel sound.
ఒక పదములో అచ్చుతో కూడిన (పలుకఁదగిన) స్వర సముదాయమును లేదా పలుకగల్గిన ఒకే అచ్చు శబ్దమునైన syllable( ఒకే అచ్చుa/ə/(about అనే పదములోని మొదటి syllable ) గాని, లేదా ఒక అచుకల్గియున్న హళ్లు స్వరసముదాయము bout /ˈbaʊt/ (about అనే పాదములో రెండవ syllable) ) అని అంటాము.
ఒక పదములో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ syllables ఉంటాయి.
ఒకే syllable ఉంటె వాటిని monosyllabic వర్డ్స్ అని అంటారు. మోనో అంటే ఒకటి అని అర్థము.
Example
1. let /let/
2. bet /bet/
3. sea /si:/
4. car /ka:/
5. group /gru:p/
పై పదములు అన్ని కూడా ఒకేఒక అచ్చు శబ్దమును కల్గిన స్వరసముదాయమును(syllable ) కలిగిఉన్నాయి . కావున వీటిని మనము వీటిని monosyllabic వర్డ్స్ అని అంటాము .
రెండు syllables ఉన్న పదాల్ని disyllabic words అని అంటాము.
Example
1. apiece/ə.ˈpiːs/
2. about /ə.ˈbaʊt/
3. every /ˈev.ri/
4. suspect /səˈs.pekt/
5. comfort /ˈkʌm.fət/
పై పదములు అన్ని కూడా రెండు అచ్చు శబ్దముల ను కలిగిఉన్నాయి . కావున వీటిని మనము వీటిని disyllabic words అని అంటాము .
మూడు syllables ఉన్న పదాల్ని trisyllabic words అని అంటాము.
Example
1. amazon /ˈæ.mə.zən/
2. photograph /ˈfəʊ.tə.ɡrɑːf/
3. specify /ˈspe.sɪ.faɪ/
4. religion /rɪ.ˈlɪ.dʒən/
5. recover /rɪ.ˈkʌ.və(r)/
పై పదములు అన్ని కూడా మూడు అచ్చు శబ్దముల ను కలిగిఉన్నాయి . కావున వీటిని మనము వీటిని tri syllabic words అని అంటాము .
నాలుగు syllables ఉన్న పదాల్ని tetrasyllabic words అని అంటాము.
Example
1. photography /fə.ˈtɒ.ɡrə.fi/
2. delicately /ˈde.lɪ.kət.li/
3. separating /ˈse.pə.reɪ.tɪŋ/
4. phonologist /fə.ˈnɒ.lə.dʒist/
5. psychology /saɪ.ˈkɒ.lə.dʒi/
పై పదములు అన్ని కూడా 4 అచ్చు శబ్దముల ను కలిగిఉన్నాయి . కావున వీటిని మనము వీటిని tetrasyllabic words అని అంటాము .
ఇంకా ఎక్కువ syllables ఉన్న పదాల్ని polysyllabic words అని అంటాము.
Example
1. nationality /ˌnæ.ʃə.ˈnæ.lə.ti/
2. examination /ɪɡ.ˌzæ.mɪ.ˈneɪ.ʃn/
3. responsibility /rɪ.ˌspɒn.sə.ˈbɪ.lə.ti/
4. identification /aɪ.ˌden.tɪ.fɪ.ˈkeɪ.ʃn/
5. intractability /ɪn.ˌtræk.tə.ˈbɪ.lə.ti/
పై పదములు అన్ని కూడా 4 కంటే ఎక్కువ అచ్చు శబ్దముల ను కలిగిఉన్నాయి . కావున వీటిని మనము
polysyllabic words అని అంటాము.
Syllabification
అసలు ఈ పదాన్ని ఇక్కడివరకే syllable
గ విడదీయాలి అని ఎలా తెలుస్తుంది ?
intractability /ɪn.ˌtræk.tə.ˈbɪ.lə.ti/ అనే పదాన్ని 6 syllables గ
విడగొట్టాము .
దీన్ని మనము ఇందులో ఉన్నటువంటి అచ్చు శబ్దాల సంఖ్యను బట్టి ఇలా విడగొట్టాము. శబ్దాలు వినటం ద్వారా మనము ఎన్ని అచ్చు శబ్దములున్నాయో లేదా హళ్లు శబ్దాలున్నాయో అనేది తెలుసుకోగల్గుతాము . కావున మనము ఒక పదములో ఎన్నిsyllables ఉన్నాయో గుర్తించాలంటే మనకు ఆ
పదము యొక్క pronunciation (ఉచ్ఛరణ) తెలియాలి. ఇది మనము ఏదైనా డిక్షనరీ ని ఉపయోగించుట ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
కేవలం పదములోని vowels (అచ్చు శబ్దాలు ) ను చూసి syllables సంఖ్యను గుర్తించలేము.
ఉదాహరణకి పై పదములో(intractability) మనకి 5 vowels మాత్రమే కనిపిస్తాయి. కానీ మనము ఈ పదము యొక్క pronunciation ( /ɪn.ˌtræk.tə.ˈbɪ.lə.ti/ )ని ఉపయోగిస్తే ఇందు లో 6 vowels గుర్తించవచ్చు. అందువల్ల pronunciation ని ఉపయోగించి ఎన్నిsyllables ఉన్నాయో గుర్తించాలి.
How to syllabify !
syllable ని మనము Greek ఆల్ఫాబెట్ లోని 18 వ అక్షరం అయిన 'σ' తో సూచిస్తాము.
syllable లో ఉన్న ఒవెల్ ను మనము v తో మరియు consonant ని c తో సూచిస్తాము.
పై పదములో ని మొదటి syllable ని గమనించినట్లయితే అందులో(ɪn) రెండు శబ్దముల కనిపిస్తాయి .
మొదటిది /ɪ/ vowel అయితే రెండవది /n/ consonant . కావున ఈ syllable structure ని v-c గ రాస్తాము.
Syllable stucture is language specific. ( Katamba)
Syllable stucture అనేది వేర్వేరు భాషలలో వేర్వేరుగా ఉంటుంది. (తెలుగు భాషలోని sylllable stucture ని చూడటానికి Syllable Structure in Telugu Words
అనే పోస్ట్ ని చదవండి. )
Comments
Post a Comment