Phonetics for the Telugu
What is phonetics?
Phonetics
is a study of human speech sounds.
phonetics
అనునది మన మాటలలోని వివిధ స్వరాలను (phonemes) అధ్యయనం చేసే శాస్త్రము.
Phonetics
ని అధ్యయనం చేయటం వలన, మనము మాట్లాడే భాష (English) ను ఇతరులు(native speakers especially) సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
What does Phonetics teach us?
ఒక స్వరాన్ని(phoneme) ఎలా పలకాలో(pronounce) తెలుస్తుంది.
ఒక పదంలోని ఏ
భాగాన్ని(syllable) నొక్కి (stress)పలకలో తెలుస్తుంది.
ఒక వాక్యంలో ఏఏ పదాలను నొక్కి(stress) పలకాలో, ఏ స్వనంలో (tone ) పలకాలో కూడా తెలుస్తుంది.
let's see how useful phonetics is.
How
do you pronounce the word "recherche?
ఇలా ఒక తెలియని పదాన్ని పలకాలంటే మనం dictionary లో వెతకాల్సి వస్తుంది . ఆలా చూసినప్పుడు ఈ పదానికి ఎదురుగ దాని ఉచ్చారణ (pronunciation ) కనిపిస్తుంది .
recherche/rəʃeəʃeɪ/ ఈ transcription ని మనము పలకాలంటే ఇందులోని ఒక్కొక్క స్వరాన్ని (phoneme ) ని పలకగలగాలి .
/r /ని - ర్ అని
/ə/ ని -
అ అని
/ʃ/ ని - శ్ / ష్ అని
/eə/ ని -
ఎయ అని
/ʃ/ ని - శ్ / ష్ అని
/eɪ/ ని - ఏ అని అని పలకగలగాలి.
ఈ స్వరాలన్నిటిని కలిపి పలికితే ఆ పదం యొక్క ఉచ్ఛరణ (pronunciation ) అవుతుంది.
/r /+ /ə/
= ర్+అ = ర
--------------- 1
/ʃ/ + /eə/= శ్ / ష్ +ఎయ = శెయ/షెయ --------------2
/ʃ/ + /eɪ/ = శ్ / ష్ + ఏ
= శే / షే
-------------3
=> 1+2+3= /r /+ /ə/+/ʃ/ + /eə/+/ʃ/ + /eɪ/ = /rəʃeəʃeɪ/
ఇలాంటి స్వరాలూ I P A లో మొత్తం 44(vowels20 + consonants24) ఉంటాయి . ఇవి మనకు పదోచ్చారణకు సహాయపడతాయి
IPA In Telugu
vowels are
classified as monophthongs (ఒకే స్వరము గలవి ) and diphthongs(రెండు స్వరములు గలవి ).
They are:
1.
అ /ə/
- at /ət/ mono
2.
అ /ʌ/ - hut
/hʌt/ mono
3.
ఆ /ɑː/ - art /ɑːt/ mono
4.
ఇ/ɪ/ - it
/ɪt/ mono
5.
ఈ /i:/ - eat
/i:t/ mono
6.
ఉ /u/ - put /put/ mono
7.
ఊ /u:/ - boot /buːt/ mono
8.
ఎ /e/ - bet /bet/ mono
9.
ఏ /eɪ/ - hate
/heɪt/ di
10. ఐ /aɪ/ -
kite / kaɪt/ di
11. ఒ /əʊ/ - coat /kəʊt/ di
12. ఓ /ɒ/ -
dot /dɒt/ mono
13. ఓ : /ɔː/ - sort
/sɔːt/ mono
14. ఔ /aʊ/ -
out /aʊt/ di
15. అహ్/ɜː/ - hurt
/hɜːt/
mono
16. ఇయ /ɪə/ - clear /klɪə(r)/ di
17. ఎయ /eə/ - hair /heə(r)/
di
18. ఉఅ /ʊə/ - cure
/kjʊə(r)/ di
19. అఎ /æ/
- bat /bæt/ mono
20. ఆ/ఓ/ య్ /ɔɪ/ - toy
/tɔɪ/ di
IPA In Telugu
Consonants
There
are 24 consonants in IPA.
They
are:
1.
క్ /k/- key /kiː/
2.
గ్ /g/ - ghee/ɡiː/
3.
చ్ /tʃ/ -chalk /tʃɔːk/
4.
జ్/dʒ/- gene /dʒiːn/
5.
జ్/ʒ/ - television /ˈtelɪvɪʒn/
6.
జ్ /z/ - zoo /zuː/
7.
ట్ /t/ - tea /tiː/
8.
డ్ /d/- deal /diːl/
9.
త్/θ/ - thick /θɪk/
10. ద్ /ð/ - bathing /ˈbeɪðɪŋ/
11. న్ /n/ - net /net/
12. ప్ /p/ -pet /pet/
13. ఫ్ /f/ -fit
/fit/
14. బ్ /b/ -
bit /bit/
15. మ్ /m/ - met / met/
16. య్ /j/ -
yet /jet/
17. ర్ /r/ -
red /red/
18. ల్ /l/ -
let /let/
19. వ్ /w/ - wet /wet/
20. వ్ /v/ -
vex /veks/
21. ష్ /శ్ /ʃ/ -
shut /ʃʌt/
22. స్ /s/ -
set /set/
23. హ్ /h/ -
hit /hit/
24. న్గ్ /ŋ/ -
wink /wɪŋk/- wing /wɪŋ/
Phonemic Transcription
Phonemic
transcription, which is ignored by some of the teachers and learners, is
an important topic, which enables us to learn exact pronunciation of a
word.
ఏ పదాన్నైనా మనము transcibe చేయాలంటే ముందుగా ఆ పదములో ఎన్ని స్వరాలున్నాయి అనేది గుర్తించాలి.
ఉదాహరణకి sound అనే పదము చూద్దాము. ఇందులో మొత్తము 5 అక్షరములున్నాయి .
అవి ఎస్ , ఓ ,యూ , ఎన్ , డి .
కానీ స్వరములు 4 మాత్రమే ఉన్నాయి.
అవి స్ , ఔ
, న్ , డ్.
ఎలాగో ఒకసారి చూద్దాము. sound/saʊnd/ అనే పదాన్ని మనము సౌన్డ్ అని పలుకుతాము. మరి ఆలా అయితే రెండు (సౌ, న్డ్ ) రెండు మాత్రమే కనిపిస్తున్నాయి అనే సందేహం వలదు.
because
సౌ = స్ + ఔ
= /s/ + /aʊ/ = /saʊ /
------ 1
న్డ్ = న్ + డ్ = /n/ + /d/ = /nd/ ----------2
=>
1+2 = /saʊnd / అవుతుంది.
పదములో ఎన్ని స్వరాలున్నాయో ఇలా (సౌ
= స్ + ఔ) రాసుకోవడం వల్ల transcription సులభం అవుతుంది.
ముందు మీ మీ పేర్లని ట్రాంస్క్రైబ్ చేసుకోండి.
ఉదాహరణకి
విక్రమ్=
వి + క్ర + మ్
వి
= వ్ + ఇ = / v / + / ɪ
/ ----- 1
క్ర
= క్ + ర్ + అ = / k/ + /r
/ + /ə/------2
మ్ = మ్ = /m/ ----------3
From 1,2,3
=> it is /vɪkrəm/
let me know yours in the comment box.
Sathwik
ReplyDelete